'స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి వేతనాలు ఇవ్వాలి'

'స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి వేతనాలు ఇవ్వాలి'

VSP: స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విశాఖ సీఐటీయూ కార్యాలయంలో అయన మాట్లాడుతూ.. ఉత్పత్తితో వేతనాలు లింక్ చేయడం కార్మికులను బయటకు నెట్టే కుట్ర అని పేర్కొన్నారు. ప్లాంట్‌లో నాసిరకం రా మెటీరియల్, సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలే నష్టాలకు కారణమని తెలిపారు.