VIDEO: 'అమృత్ పైలాన్ ధ్వంసం చేసేటప్పుడు నేను అక్కడ లేను'

NLR: కావలి పట్టణంలో అమృత్ పైలాన్ విధ్వంసం జరిగేటప్పుడు టీడీపీ నేత తిరువీధి ప్రసాద్ అక్కడే ఉన్నారని పలువురు వైసీపీ నేతలు అన్నారు. వైసీపీ నేతలు కావాలనే నా మీద ఆరోపణలు చేస్తున్నారన్నారు. గురువారం పట్టణంలోని కళుగోళమ్మ వారి దేవాలయంలో తడి బట్టలతో అమ్మవారికి కర్పూరంతో హారతిVని ఇస్తూ పైలాన్ విధ్వంసం జరిగేటప్పుడు నేను అక్కడ లేను అని ప్రసాద్ ప్రమాణం చేశారు.