'స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'

'స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'

ASF: గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కార్యదర్శి సుభాష్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కమిటీలను బలోపేతం చేయాలన్నారు.