' వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి '

' వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి '

BHPL: కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో మంగళవారం ఉదయం DSP సూర్యనారాయణ 5 మండలాల గణేశ్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా జరుపుకోవాలని కోరారు. ప్రతి మండప నిర్వాహకులు పోలీసు నిబంధనలను ఖచ్చితంగా పాటించి, శాంతియుత వాతావరణం కొనసాగించాలని సూచించారు.