దోస్త్ అడ్మిషన్‌లకు చివరి అవకాశం

SRD: సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి దశ దోస్తు అడ్మిషన్‌ల్లో ఎంపికైన అభ్యర్థులు కళాశాలలో అడ్మిషన్ పొందడానికి ఈనెల 12వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రమేశ్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. అలర్ట్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ టీసీ, ఇతర ధ్రువీకరణ పత్రాలు, ఒక ఫోటోతో అడ్మిషన్ పొందవచ్చని అన్నారు.