ప్రజావాణి రద్దు
SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 17వ తేదీ వరకు గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని తెలిపారు.