వీరశైవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బసవేశ్వరుని జయంతి

వీరశైవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ బసవేశ్వరుని జయంతి

ATP: విశ్వగురు శ్రీ బసవేశ్వరుని జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. బుధవారం జిల్లా వీరశైవ లింగాయత సంఘం సభ్యులు బసవేశ్వరుని విగ్రహానికి పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ బసవేశ్వరుని చిత్రపటంతో రథాన్ని పురవీధులలో ఊరేగించారు. బసవేశ్వరుని జయంతి వేడుకలలో రాయదుర్గం మాజీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.