సోషల్‌ మీడియాలో 'వెట్రిమారన్‌' ట్రెండ్‌

సోషల్‌ మీడియాలో 'వెట్రిమారన్‌' ట్రెండ్‌

తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఓ సినిమా ఈవెంట్‌లో ఆయన పాల్గొని మాట్లాడిన తీరు, ఎక్స్‌ప్రెషన్స్‌ను మీమ్స్‌గా మార్చి పలువురు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. వాటికి 'టెంప్లేట్  మెటీరియల్', 'రియాక్షన్ ఆఫ్ ది మంత్' అంటూ క్యాప్షన్ పెడుతున్నారు.