VIDEO: అబద్దాలతో రైతులను మోసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ
JN: రైతులకు యాసంగి పంట కాలంలో ఇవ్వాల్సిన బోనస్‌ను ఎగ్గొట్టి ఇప్పుడు మళ్లీ బోనస్‌ను ఇస్తామని అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసగిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య విమర్శించారు. సోమవారం హన్మకొండలోని వారి స్వగృహంలో ఆయన మాట్లాడుతూ.. నమలిగొండ కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే కడియం 48 గంటల్లో బోనస్‌ను ఇస్తామని ప్రగల్బాలు పలికాడని, ఏమైందని ప్రశ్నించారు.