మండల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిశీలన

మండల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిశీలన

EG: సీతానగరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఏ.వీ.కే. చైతన్య, మండల విద్యాశాఖ అధికారి కె. స్వామి నాయక్ సమన్వయంతో సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. పాఠశాలల్లో వైద్య పరీక్షలు, మధ్యాహ్న భోజన పథకం, WiFS తదితర ఆరోగ్య సేవలు సక్రమంగా అమలవుతున్నాయని తెలియజేశారు.