VIDEO: ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
GDWL: ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో శనివారం ఐకేపీ సెంటర్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొమనాద్రి పోతురాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రుక్మధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు జి. వెంకటేశ్వరులు, గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను కలిసి ఈ సెంటర్‌ను ప్రారంభించారు.