రైతులకు 25వేల రూపాయల నష్టపరిహారం అందించాలి: మాజీ ఎమ్మెల్యే

రైతులకు 25వేల రూపాయల నష్టపరిహారం అందించాలి: మాజీ ఎమ్మెల్యే

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు 25 వేల రూపాయల పంట నష్టపరిహారం అందించాల్సిందిగా కోరారు.