ఇక నూతన సర్పంచ్‌లు కోతులపై దృష్టి పెట్టాలా?

ఇక నూతన సర్పంచ్‌లు కోతులపై దృష్టి పెట్టాలా?

WGL: మొదటి విడత పోలింగ్ ముగిసి కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తవడంతో ఆయా గ్రామాల్లో నూతన సర్పంచులు ఎన్నికయ్యారు. ఇన్నాళ్లు ఓట్లను పట్టిన అభ్యర్థులు ఇక నేటి నుంచి కోతులను పట్టాలి. సర్పంచ్ అభ్యర్థులు ప్రముఖంగా గ్రామాల్లో కోతులను నివారిస్తామని హామీలు ఇచ్చారు. దీంతో ఉమ్మడి వరంగల్‌లో సర్పంచులుగా గెలిచినవారు ఇకపై కోతుల బెడద తీర్చడంపై దృష్టి సారించాలి.