VIDEO: ప్రమాదపు అంచున యారిజర్ల చెరువు కట్ట

VIDEO: ప్రమాదపు అంచున యారిజర్ల చెరువు కట్ట

MHBD: మరిపెడ మండలంలోని యరిజర్ల చెరువుకట్ట మరో మారు ప్రమాదపు అంచున ఉంది. ఈ సంవత్సరం కూడా తెగిపోతుందేమో అని స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం రాకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను, నీటిపారుదలశాఖ అధికారులను యరిజర్ల గ్రామస్తులు వేడుకుంటున్నారు.