అన్ని పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

అన్ని పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

BHPL: వర్షాకాలానికి ముందే పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మొగుళ్లపల్లి పాఠశాలను తనిఖీ చేసి పనుల పురోగతిని సమీక్షించారు. అన్ని పాఠశాలల్లో నీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. ‘వెల్ఫేర్ వీక్’లో భాగంగా అవగాహన, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు తెలిపారు.