'సెలవు రోజుల్లో అందుబాటులో టాక్స్ కలెక్షన్స్ సెంటర్లు'

'సెలవు రోజుల్లో అందుబాటులో టాక్స్ కలెక్షన్స్ సెంటర్లు'

GNTR: జిల్లాలోని సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉన్న జీఎంసీ ట్యాక్స్ కలెక్షన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించిన వడ్డీపై 50% రాయితీని అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న వారి కుళాయి, విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని ఆయన ఆర్ఐలకు ఆదేశాలు జారీ చేశారు.