ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు కార్యకర్తలు వెంట రాగా కాలనీలో ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు