VIDEO: భామినిలో నీట మునిగిన పత్తి మొక్కలు

VIDEO: భామినిలో నీట మునిగిన పత్తి మొక్కలు

PPM: భామిని మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పొలాల్లో పత్తి మొక్కలు పాక్షికంగా నీట మునిగాయి. దీంతో పత్తి పంట పొలాలు నుంచి వర్షపు నీరు పారాద్రోలే పనిలో రైతులు నిమగ్నమైయారు. పత్తి పోలాల్లో నీరు లేకుండా రైతులు జాగ్రత్త వహించాలని వ్యవసాయ అధికారులు సూచించారు.