కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు సంబరాలు నిర్వహించారు. ఛైర్ పర్సన్‌గా గజవాడ లావణ్య, వైస్ ఛైర్ పర్సన్‌గా పోచమ్మల నవనీత ఎంపిక కావడంతో సంబరాలు నిర్వహించారు.