VIDEO: యూరియా గోడౌన్లను పరిశీలించిన అధికారులు

VIDEO: యూరియా గోడౌన్లను పరిశీలించిన అధికారులు

ELR: జంగారెడ్డిగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను సోమవారం అగ్రికల్చర్ అధికారి పవన్ కుమార్, డీఎస్పీ రవిచంద్ర, సీఐ వెంకట సుభాష్, ఎస్సై జబీర్‌లు పరిశీలించారు. ఎరువులు, యూరియా నిల్వల వివరాలని యార్డ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతాంగానికి యూరియా పుష్కలంగా ఉందని వివరించారు. యూరియా నిల్వలపై అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకుంటామన్నారు.