పూలే వర్ధంతి సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నివాళులు

పూలే వర్ధంతి సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నివాళులు

HNK: మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి నగరంలోని ములుగు రోడ్ వద్ద ఇవాళ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీసీసీ కార్యాలయంలో పూల చిత్రపటానికి నివాళులర్పించారు. మొంథా తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.