జైల్లో నా కుమారుడు బాగానే ఉన్నాడు: పెద్దిరెడ్డి

జైల్లో నా కుమారుడు బాగానే ఉన్నాడు: పెద్దిరెడ్డి

CTR: రాజమండ్రి జైల్లో తన కుమారుడిని టెర్రరిస్ట్ చూసినట్లు చూస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ‘మిథున్ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాడు. జైల్లో బాగానే ఉన్నాడు. కానీ, ఓ ప్రజాప్రతినిధికి ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించాలని నేను కోరుతున్నా.ఓ పూట ఇంటి భోజనానికి అనుమతించారు’ అని జైలు బయట పెద్దిరెడ్డి చెప్పారు.