VIDEO: లేక్ షేర్ మాల్‌లో ప్రమాదం

VIDEO: లేక్ షేర్ మాల్‌లో ప్రమాదం

TG: హైదరాబాద్ కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న లేక్ షేర్ మాల్‌లో ప్రమాదం జరిగింది. మాల్‌ను సందర్శించడానికి వచ్చిన వినియోగదారులపై అకస్మాత్తుగా సీలింగ్ బోర్డులు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.