VIDEO: NH-163పై 8% ట్రాఫిక్ వృద్ధి రేటు నమోదు

VIDEO: NH-163పై 8% ట్రాఫిక్ వృద్ధి రేటు నమోదు

HYD నుంచి ఉప్పల్ వైపుకు వెళ్లే వరంగల్ జాతీయ రహదారి (NH–163) పై ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. ఇటీవల చేసిన ట్రాఫిక్ అంచనాల ప్రకారం.. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు సుమారు 8 శాతం మేర పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఐటీ ఉద్యోగులు, పరిశ్రమలు, కొత్త నివాస కాలనీలు పెరగడం కారణంగా ఈ మార్గంలో ట్రాఫిక్ భారం రోజు రోజుకు అధికమవుతోంది.