ఇవాళ్టి నుంచి రైల్వే గేటు మూసివేత
NZB: డిచ్పల్లి-ఇందల్వాయి రైల్వేస్టేషన్ల మధ్య అనుసంధానించే KM 473/7-8 వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నెం.196T LC గేట్ మరమ్మతుల కోసం శనివారం రాత్రి 1 గంట నుంచి 9వ తేదీ రాత్రి 11 గంటల వరకు మూసివేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. నడిపల్లి, ఘన్ పూర్ గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.