HIT TV SPECIAL: యువతా నీకు ఏం కావాలో తెల్చుకో..!

HIT TV SPECIAL: యువతా నీకు ఏం కావాలో తెల్చుకో..!

 NLG: యువత మేలుకో: నీకు క్రికెట్ కీట్లు కావాలా.. గ్రామ అభివృద్ధి కావాలా? నీకు మందు, ముక్క కావాలా.. గ్రామ అభివృద్ధి కావాలా? నీకు అవసరానికి డబ్బులు కావాలా.. గ్రామ అభివృద్ధి కావాలా? ఒక్కసారి గ్రామ పరిస్థితి చూడు.. నీవే నాయకుడిగా నిలబడి చూడు? నీకు తల్లిదండ్రులు చదువు అనే బంగారు నిధి ఇస్తే.. మన రాజ్యంగం నీకు ఓటు అనే వజ్రంలాంటి ఆయుధం ఇచ్చింది. ఒక్కసారి ఉపయోగించి చూడు.