VIDEO: చౌటుప్ప‌ల్‌లో భారీ వర్షం.. కలిసి ముద్దైన ధాన్యం రాశులు

VIDEO: చౌటుప్ప‌ల్‌లో భారీ వర్షం.. కలిసి ముద్దైన ధాన్యం రాశులు

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, నారాయణపురం, పోచపల్లిలో భారీ వర్షం కురుస్తుంది.చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాగల రెండు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.