గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జగన్ ఐదేళ్లు రాజధాని లేకుండా చేసి, ఇప్పుడు 'మావిగన్' అని మాట్లాడుతున్నారు: CM CBN
✦ జీఎంసీకి రెండు నెఫ్రాలజీ సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీ
✦ పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 150 నర్సు పోస్టులకు 7,500 అప్లికేషన్లు
✦ గుంటూరులో పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్