నవంబర్ 21: చరిత్రలో ఈరోజు 

నవంబర్ 21: చరిత్రలో ఈరోజు 

1970: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ విజేత చంద్రశేఖర్ వెంకటరామన్ మరణం
1987: నటి నేహా శర్మ జననం
2020: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వజ్జా వెంకయ్య మరణం
1947: భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదల
➥ప్రపంచ మత్స్య దినోత్సవం
➥ప్రపంచ టెలివిజన్ దినం