యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు

BHNG: లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలలో రూ.6,38,810, గరుడ ట్రస్ట్‌కు రూ.2,50,000, కార్ పార్కింగ్‌తో రూ.2,49,500, VIP దర్శనాలతో రూ.2,10,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,25,700, లీజులతో రూ.2 లక్షలు, వ్రతాలతో రూ.1,31,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,79,152 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.