VIDEO: 'కాళేశ్వరంలో అద్భుత దృశ్యం'

BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పుణ్యక్షేత్రం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు శనివారం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నదుల సంగమంలో గడ్డి, కట్టలు అద్భుతంగా కొట్టుకుపోతున్నాయి. దీనిని చూసిన భక్తులు "ఇది మూడో నదిలా సాగుతోందా?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గోదావరిలో ఈ దృశ్యం ఒక అద్భుతంగా చర్చించుకుంటున్నారు.