సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

TPT: పాకాల మండలం ఊట్లవారిపల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయంలో దర్శన సౌకర్యాలు కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.