నెల్లూరులో కమిషనర్ పర్యటన.!

నెల్లూరులో కమిషనర్ పర్యటన.!

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సోమవారం వర్షంలోనూ నగరంలోని పర్యటించారు. గాంధీ బొమ్మ సెంటర్, కనకమహాల్ సెంటర్, లక్కీ షాపింగ్ మాల్ ప్రాంతం, వెంకటరమణ హోటల్ వెనుక వైపు ఉన్న కాలువలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో నీటిపారుదలకు అడ్డంకులు లేకుండా అన్నిచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.