కంటకాపల్లిలో టీవీ వ్యాధిపై అవగాహన ర్యాలీ

VZM: కొత్తవలస మండలం కంటకాపల్లి పంచాయతీలో టీవీ నిర్మూలనపై టీవీ సూపర్వైజర్ ప్రభాకర్ రావు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికైనా ఎక్కువ కాలంగా దగ్గు జలుబు వంటి సమస్యలు ఉంటే వెంటనే టీవీ టెస్టులు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కపం మరియు ఎక్స్రే వంటి టెస్ట్‌లు ఉచితంగా చేసి మందులు పంపిణీ చేస్తుందని తెలిపారు.