VIDEO: కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి: మాజీమంత్రి

VIDEO: కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి: మాజీమంత్రి

WNP: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇవాళ పెద్దమందడి మండలంలోని ఆల్వాల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కూడా గ్రామాల అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు.