మజీద్ కమిటీ అధ్యక్షుడిగా హమీద్

మజీద్ కమిటీ అధ్యక్షుడిగా హమీద్

SRCL: తంగళ్ళపల్లిలోని మజీద్ కమిటీ కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా మహమ్మద్ హమీద్, ఉపాధ్యక్షుడిగా ఎండీ సలీం, ప్రధాన కార్యదర్శిగా ఎండి చాంద్ మియా, కోశాధికారిగా గౌసుద్దీన్, కార్యదర్శిగా ఇమామ్, ముఖ్య సలహాదారుగా కాలిత్, షాకీర్, సలీం, ఆయుబ్, జానీలను ఎన్నుకున్నామన్నారు.