గాంధీనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

NRML: సోన్ మండలం గాంధీనగర్‌లో బుధవారం పోలీసులు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పట్టుకుని చలానా విధించారు. ఏఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామస్తులకు వివరించారు. స్థానిక సీఐ, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.