ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల: డీఈవో

ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా విడుదల: డీఈవో

KRNL: జిల్లా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను గురువారం రాత్రి డీఈవో ఎల్.సుధాకర్ విడుదల చేశారు. SGT, స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం జాబితాలను http://www.doekrnl13.blogspot.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27న సాయంత్రం 5 గంటలలోగా ఆధారా ఉపాధ్యాయులలతో డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.