ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు

ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి బాంబు బెదిరింపు

ఢిల్లీలోని మధు విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహా పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు.. స్కూళ్లను ఖాళీ చేయించి, విద్యార్థులను, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.