టీజీ పేట నూతన కార్యవర్గం ఎన్నిక

టీజీ పేట నూతన కార్యవర్గం ఎన్నిక

NRML: నిర్మల్ జిల్లా తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా నరాల సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా వెన్నెల భూమన్న, కోశాధికారిగా నచ్చేందర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. జిల్లాలో క్రీడల అభ్యున్నతికి కృషి చేస్తామని వారు తెలిపారు.