బీహార్ .. కీలక నేతల ఫలితాల సరళి ఇలా
➥ అలీనగర్‌లో మైథిలీ ఠాకూర్(BJP) ముందంజ
➥ తారాపుర్‌లో సామ్రాట్ చౌదరీ (BJP) ముందంజ
➥ రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ (RJD) వెనుకంజ
➥ మహువాలో తేజ్‌ప్రతాప్ యాదవ్ (JJD) వెనుకంజ
➥ మొకామాలో అనంత్ కుమార్ సింగ్ (JDU) ముందంజ
➥ గయా పట్టణంలో ప్రేమ్ కుమార్ (BJP) ముందంజ
➥ లఖిసరాయ్‌లో విజయ్ కుమార్ సిన్హా (BJP) వెనుకంజ