గ్రంథాలయానికి పుస్తకాలు అందించిన ఎమ్మెల్యే

గ్రంథాలయానికి పుస్తకాలు అందించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి పట్టణంలోని బండి పార్థసారధి రెడ్డి గ్రంథాలయానికి ఆశా స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో DSC, సివిల్స్, రైల్వే, తదితర పోటీ పరీక్షలకు సంబంధిన పుస్తకాలను మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ కలిసి అందజేశారు. నూతన పుస్తకాలు అందజేయడం వల్ల యువతకు, సాహిత్య అభిమానులకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.