సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి

MNCL: సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్‌తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. అటవీ ప్రాంతాలలో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కింద గిరిజనులను వెదురు పంట సాగుకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.