మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @ 12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @ 12PM

☞ MBNR మున్సిపాలిటీకి రూ. 603 కోట్లతో  భూగర్భ డ్రైనేజీ పనులు: MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి
☞ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయం:MLA కసిరెడ్డి నారయణ రెడ్డి
☞ అమ్రాబాద్ సమీపంలో అదుపు తప్పి ప్రమాదానికి గురైన సూపర్ లగ్జరీ బస్సు 
☞ జడ్చర్లలో ఆటో ఢీకొని దిచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు