నేడు రామ భక్తుల హనుమానుల పుర వీధుల గొప్ప ఊరేగింపు
SRD: నేడు పటాన్ చెరువులో రామ భక్తులు వేల మంది హనుమాన్‌లతో పురవీధుల ఊరేగింపు ఉంటుందని గురుస్వామి కార్మిక నాయకుడు నర్ర బిక్షపతి తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రంగా పిలవబడుతున్న పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం" జై బోలో హనుమాన్ మహారాజ్ కి జై" అంటూ గొప్ప పురవీధులఊరేగింపు ఉండనుందని, రామభక్తులు అందరూ ఈ ఊరేగింపులో భాగస్వాములు కావాలని కోరారు.