కొల్లేరులో పూడికతీత పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా సరిహద్దులో ఉన్న కొల్లేరు ప్రాంతంలోని ఆకివీడు వద్దనున్న ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్క,కిక్కసను ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సారాధ్యంలో పూడిక తీత పనులు జరుగుతున్నాయి. గురువారం ఎమ్మెల్యే శ్రీనివాస్ పనులను పర్యవేక్షించారు.