జాతీయ ఉపకార వేతనాల పరీక్షకు విద్యాశాఖ సన్నద్ధం
PPM: జిల్లాలో డిసెంబరు 7న నిర్వహించనున్న జాతీయ ఉపకార వేతనాల పరీక్షకు విద్యాశాఖ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పరీక్ష నిర్వహ ణలో కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డీవోల నియామక ప్రక్రియను పకడ్బం దీగా చేపట్టాలని డీఈవో బి. రాజ్ కుమార్ ఆదే శించారు. దీనిపై పార్వతీపురం, పాలకొండ డిప్యూటీ ఈవోలు తక్షణమే స్పందించి, ఈ నెల 28వ తేదీన ప్రతిపాదనలను పంపాలని గడువు విధించారు.