ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

PLD: నరసరావుపేట-గుంటూరు రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ టైర్ల కింద పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.