మున్సిపల్ కార్మికులకు ORS పంపిణీ

మున్సిపల్ కార్మికులకు ORS పంపిణీ

TPT: హీట్ స్ట్రోక్ నివారణపై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి (DMHO), మున్సిపల్ కమిషనర్ కలిసి మున్సిపల్ కార్మికులకు ORS ప్యాకెట్లు పంపిణీ చేశారు. “Aware” యాప్ ద్వారా రియల్‌టైమ్ సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జాగ్రత్తలు వివరించి, ORS వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు. ఇందులో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.