వినాయకుడిని దర్శించుకున్న బీటెక్ రవి దంపతులు

వినాయకుడిని దర్శించుకున్న బీటెక్ రవి దంపతులు

KDP: పులివెందులలోని మైత్రి లేఔట్ టెంపుల్ నందు ఏర్పాటు చేసిన వినాయకుడిని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇందులో భాగంగా భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పులివెందుల నియోజకవర్గం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వినాయకుడికి ప్రార్థించినట్లు తెలిపారు.